తండేల్ ఈ డేట్ కే రిలీజ్ కానుందా? 1 m ago
యువ సామ్రాట్ నాగ చైతన్య , సాయి పల్లవి మరోసారి జంటగా నటిస్తున్న "తండేల్' మూవీ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా అక్కినేని అభిమానులు "నాగ చైతన్య ఈ సినిమా కోసం చాల కష్టపడ్డారు. ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాం ఫిబ్రవరిలో ఎటువంటి సెలవులు లేవు. అటువంటి టైంలో ఎలా హిట్ అవుతుంది" అని ఫిబ్రవరి లో రిలీజ్ వద్దు అని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు